*డా. చిటికెనకు కుసుమ ధర్మన్న కళాపీఠం వారి సన్మానం*

  రవీంద్ర భారతి హైదరాబాద్ వేదికగా కుసుమ ధర్మన్న కళా పీఠం తొలి యువసాహత్య పురస్కార సభ ఘనంగా జరిగింది. సభ వేడుక లో పురస్కార కమిటీ జూరీ సభ్యుడు , ప్రముఖ సాహితీ వేత్త, ఐ.బి.ఆర్.ఎఫ్ సభ్యులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ అతిథిగా పాల్గొని పురస్కార గ్రహీత నారాయణపేట జిల్లా పి సుష్మ కు అభినందనలు తెలియజేశార
కామెంట్‌లు