శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

యూనాన్ గ్రీకు దేశీయులను "యవనులు అంటారు. గ్రీకు దేశము అసలుపేరు ఆయోనియా.ఆప్రజలు ఆయోనియన్లు.సంస్కృతంలో యవన గా మారింది.ముసల్మాన్లను కూడా యవనులు అంటారు.మ్లేచ్ఛ అని కూడా అంటారు.మహాభారతకాలంలో మ్లేచ్ఛ యవన భిన్న జాతులు.వశిష్ఠ విశ్వామిత్రుడు కొట్లాటలో వశిష్ఠుని గోవు నుంచి వీరు పుట్టారు.గోవు యోని నుంచి పుట్టిన వారు 'యవనులని అన్నారు.పాణిని కూడా దీనికి భాష్యం చెప్పారు అని అంటారు.🌹
కామెంట్‌లు