ఆధ్యాత్మికం;- మమత ఐల కరీంనగర్ 9247593432
 తే.గీ
స్వచ్ఛ మైనట్టి బుద్ధి లో నిచ్చ లముగ
తండ్రి సర్వజ్ఞుడుండగన్ దారి జూప
జనుల కింకేమి గావలె జగతిలోన
నీశ్వరుని దీవెనిదియేను నిజము గనుమ

కామెంట్‌లు