ఆధ్యాత్మికం;- మమత ఐలకరీంనగర్-9247593432
 క.
నాయకుడై పాలించుచు
గాయము లన్నిటిని మాన్ప గారడి తోడన్
సాయంబై వచ్చెదవట
రాయిని రత్నముగ మార్చ రవళిగ కృష్ణా

కామెంట్‌లు