ఆధ్యాత్మిక మణిపూసలు;- మమత ఐలకరీంనగర్-9247593432
గజేంద్ర మోక్షము (181నుండి183)
========================
పాలించెనట రాజ్యము
పూర్వ జన్మలో గతము
గొప్పనైనరాజుగా
ఏలెను ద్రవిడ దేశము

పొందెను ఉపదేశము
అష్టాక్షరి మంత్రము
ద్రవిడ దేశమేలు రాజు
అతడే మరి ఈ గజము

మంత్రముపాసించను
శ్రీకారం చుట్టెను
పర్వత శిఖరము నందు
దీక్షగ కూర్చుండెను

కామెంట్‌లు