ఆధ్యాత్మికం- మమత ఐలకరీంనగర్-9247593432
 క.
పరమాత్మా నీ లీలలు
వరమై కురిపించుచుండ వందనమయ్యా
చెరలో నున్నట్టి ఘడియ
మరుఁగున పడవేసె తండ్రి మరువను కృష్ణా!

కామెంట్‌లు