హరివిల్లు 371
🦚🦚🦚🦚
సమస్తం తెలియునని
కాలం గడుపవలదు....!
సమాప్తం అవుతుందని
ప్రాణం విడువవలదు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 372
🦚🦚🦚🦚
కడుపులోని ఆకలి
కడప దాటుమంటుంది...!
కష్టించి పనులు చేసి
కడుపు నింపమంటుంది.
🦚🦚🦚🦚
హరివిల్లు 373
🦚🦚🦚🦚
నా గురించి నేను
కల్పించి మాట్లాడను...!
నీ గురించి నేను
ద్వేషించి పోట్లాడను.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 374
🦚🦚🦚🦚
కష్టాన్ని భరిస్తుంది
ఇష్టంతో కలుపుతుంది..!
వంశాన్ని నిలుపుతుంది
త్యాగమయిగ తరిస్తుంది....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 375
🦚🦚🦚🦚
గోరంత విషయాలను
కొండంత చేసెదరు.......!
రవ్వంత సరదాలను
రాద్ధాంతం చేసెదరు.......!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
సమస్తం తెలియునని
కాలం గడుపవలదు....!
సమాప్తం అవుతుందని
ప్రాణం విడువవలదు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 372
🦚🦚🦚🦚
కడుపులోని ఆకలి
కడప దాటుమంటుంది...!
కష్టించి పనులు చేసి
కడుపు నింపమంటుంది.
🦚🦚🦚🦚
హరివిల్లు 373
🦚🦚🦚🦚
నా గురించి నేను
కల్పించి మాట్లాడను...!
నీ గురించి నేను
ద్వేషించి పోట్లాడను.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 374
🦚🦚🦚🦚
కష్టాన్ని భరిస్తుంది
ఇష్టంతో కలుపుతుంది..!
వంశాన్ని నిలుపుతుంది
త్యాగమయిగ తరిస్తుంది....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 375
🦚🦚🦚🦚
గోరంత విషయాలను
కొండంత చేసెదరు.......!
రవ్వంత సరదాలను
రాద్ధాంతం చేసెదరు.......!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి