హరివిల్లు రచనలు ; - కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్, - 9440522864.
 హరివిల్లు 321
🦚🦚🦚🦚
పరుల ఓర్వ లేని 
గుణం నే మార్వలేను.....!
ఓర్పు నేర్పుతో జయించి
చూపిన నే మరువలేను....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 322
🦚🦚🦚🦚 
అధర్మ దారులు పట్టిన
స్వార్థమును వదులలేడు...!
అక్రమార్జనకు వశుడై
దుష్ట పనులు మానలేడు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 323
🦚🦚🦚🦚
ఖరీదైన కుండి కాదు
మొక్క ఎదగడానికి.....!
నీరు ఎరువు మట్టి చాలు
పెంచి పోషించడానికి.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 324
🦚🦚🦚🦚 
గొంగళి పురుగు వోలె
నీవు గమ్మునుండవలె...!
అసలురూపు బయటపడు
సీతాకోక చిలుక వలె.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 325
🦚🦚🦚🦚 
ఉన్న కొద్ది సమయాన్ని
విమర్శకు వెచ్చించకు.....!
కోరుకున్న లక్ష్యాన్ని
చేరే వరకు వదలకు........!!
              (ఇంకా ఉన్నాయి)

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం