హరివిల్లు 381
🦚🦚🦚🦚
అలనాటి రూపాయి
విలువ చూడు అనన్యం...!
నేటి రూపాయి విలువ
పతనమున అసామాన్యం...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 382
🦚🦚🦚🦚
తేలియాడుచు తీరం
చేరె పసిడి పూత తేరు..!
అసను తుఫాను అందించె
ఉచిత హిరణ్య సుమేరు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 383
🦚🦚🦚🦚
లంక నలిగి నలిగి
రగిలి పతనమగుచుండె..!
అయోధ్యకు సయోధ్య
కుదిరి వృద్ధి చెందుచుండె...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 384
🦚🦚🦚🦚
కోట్లు ఖర్చు పెట్టినను
అనుయాయులకే భాగ్యం...!
ఆధునీకరణ పేరిట
శాశ్వత పనులు మృగ్యం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 385
🦚🦚🦚🦚
లక్ష్యం నిర్దేశించిన
పడకూడదు అధైర్యము...!
యుక్తితో సాధించుటకు
రాకూడదు కలవరము....!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
అలనాటి రూపాయి
విలువ చూడు అనన్యం...!
నేటి రూపాయి విలువ
పతనమున అసామాన్యం...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 382
🦚🦚🦚🦚
తేలియాడుచు తీరం
చేరె పసిడి పూత తేరు..!
అసను తుఫాను అందించె
ఉచిత హిరణ్య సుమేరు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 383
🦚🦚🦚🦚
లంక నలిగి నలిగి
రగిలి పతనమగుచుండె..!
అయోధ్యకు సయోధ్య
కుదిరి వృద్ధి చెందుచుండె...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 384
🦚🦚🦚🦚
కోట్లు ఖర్చు పెట్టినను
అనుయాయులకే భాగ్యం...!
ఆధునీకరణ పేరిట
శాశ్వత పనులు మృగ్యం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 385
🦚🦚🦚🦚
లక్ష్యం నిర్దేశించిన
పడకూడదు అధైర్యము...!
యుక్తితో సాధించుటకు
రాకూడదు కలవరము....!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి