హరివిల్లు 386
🦚🦚🦚🦚
శబ్దార్థాలమధ్య సమ
సమన్వయం గ్రహించు...!
కవితల అంతరార్థాన్ని
స్పష్టంగా స్వీకరించు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 387
🦚🦚🦚🦚
ఎంత ఎత్తు ఎదిగినను
తోడు భగవంతుడిదే.....!
ఎంత లోతుకు పడినను
ఉద్ధరణ దేవుడిదే..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 388
🦚🦚🦚🦚
అమాయకులకు సాయ
పడిన! జన్మ సార్థకతే.....!
మాయకుల వెంటుంటే
జన్మ జన్మకు దుర్గతే.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 389
🦚🦚🦚🦚
రాలిపోతున్నా మేలు
చేయడానికి! ఆకులు.....!
కోట్ల జీవుల వృద్ధికి
సరిపడా క్రొత్త చిగురులు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 390
🦚🦚🦚🦚
ఎక్కువ చోట్ల ఆరంభ
శూరులు! అనేకులు......!
చివరి వరకు పనిచేసిన
వారు! కార్య సాధకులు...!!
(ఇంకా ఉన్నాయి)
🦚🦚🦚🦚
శబ్దార్థాలమధ్య సమ
సమన్వయం గ్రహించు...!
కవితల అంతరార్థాన్ని
స్పష్టంగా స్వీకరించు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 387
🦚🦚🦚🦚
ఎంత ఎత్తు ఎదిగినను
తోడు భగవంతుడిదే.....!
ఎంత లోతుకు పడినను
ఉద్ధరణ దేవుడిదే..........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 388
🦚🦚🦚🦚
అమాయకులకు సాయ
పడిన! జన్మ సార్థకతే.....!
మాయకుల వెంటుంటే
జన్మ జన్మకు దుర్గతే.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 389
🦚🦚🦚🦚
రాలిపోతున్నా మేలు
చేయడానికి! ఆకులు.....!
కోట్ల జీవుల వృద్ధికి
సరిపడా క్రొత్త చిగురులు...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 390
🦚🦚🦚🦚
ఎక్కువ చోట్ల ఆరంభ
శూరులు! అనేకులు......!
చివరి వరకు పనిచేసిన
వారు! కార్య సాధకులు...!!
(ఇంకా ఉన్నాయి)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి