హరివిల్లు 411
🦚🦚🦚🦚
అను నిత్య రోగములతో
అధికాయాస పడవలదు.!
సత్య మెరిగి మనసు పెట్టి నవ్వడం మానవలదు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 412
🦚🦚🦚🦚
*కరటక దమనకులు*
మాటల పొంతన కుదరని
నటన!కరటకదమనకులు
లోగుట్టు ఒకటే కాని
భయపడని తోడుదొంగలు
🦚🦚🦚🦚
హరివిల్లు 413
🦚🦚🦚🦚
చిగురించిన ఆశలు
నెరవేరక చికాకులు.......!
సవరించుకొని నడిచిన
దరిచేరవు విడాకులు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 414
🦚🦚🦚🦚
ఎలుక వాహనుడవై
నిర్విఘ్న వినాయకా......!
మమ్మేలుకో గణపయ్య
మహిలోన సంరక్షకా......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 415
🦚🦚🦚🦚
సరదాగా పిల్లలతో!
చక్క నైన లెక్క తోటి
చక్కిలిగిలి చేసినపుడు..!
ఆనందవశులైన నగు మోముకేరింతలగుపడు..!
( ఇంకా ఉన్నాయి )
🦚🦚🦚🦚
అను నిత్య రోగములతో
అధికాయాస పడవలదు.!
సత్య మెరిగి మనసు పెట్టి నవ్వడం మానవలదు.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 412
🦚🦚🦚🦚
*కరటక దమనకులు*
మాటల పొంతన కుదరని
నటన!కరటకదమనకులు
లోగుట్టు ఒకటే కాని
భయపడని తోడుదొంగలు
🦚🦚🦚🦚
హరివిల్లు 413
🦚🦚🦚🦚
చిగురించిన ఆశలు
నెరవేరక చికాకులు.......!
సవరించుకొని నడిచిన
దరిచేరవు విడాకులు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 414
🦚🦚🦚🦚
ఎలుక వాహనుడవై
నిర్విఘ్న వినాయకా......!
మమ్మేలుకో గణపయ్య
మహిలోన సంరక్షకా......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 415
🦚🦚🦚🦚
సరదాగా పిల్లలతో!
చక్క నైన లెక్క తోటి
చక్కిలిగిలి చేసినపుడు..!
ఆనందవశులైన నగు మోముకేరింతలగుపడు..!
( ఇంకా ఉన్నాయి )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి