హరివిల్లు 406
🦚🦚🦚🦚
బద్ధ విరోధులకైనను
వద్దు!మతిమరుపువ్యాధి...!
మేధ పెంచు పదవినోద
ఆటే! అద్భుత ఔషధి........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 407
🦚🦚🦚🦚
మేఘ గర్జన సరిపోదు
కుంభ వృష్టి కురవాలి.....!
ప్రగల్భ వరద పారదు
అధికముగ సాయపడాలి..!!
🦚🦚🦚🦚
హరివిల్లు408
🦚🦚🦚🦚
వీడో *వెర్రి* వాడని
*హేళన* చేయవలదు.!
వాడి వెర్రి *వీడినచో*
మనకుకుదింపుతప్పదు!!
🦚🦚🦚🦚
హరివిల్లు 409
🦚🦚🦚🦚
పుస్తక ప్రతి హక్కులను
గౌరవించి నిలపాలి....!
మందుల ఫార్ములాలను
గుట్టుగ భద్రపరచాలి...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 410
🦚🦚🦚🦚
పెళ్ళి రోజున తొడిగిన
మహిమ కలిగిన ఉంగరం....!
తళతళా మెరిసి చెరగని
వన్నె నిచ్చును సత్వరం.......!!
( ఇంకా ఉన్నాయి )
🦚🦚🦚🦚
బద్ధ విరోధులకైనను
వద్దు!మతిమరుపువ్యాధి...!
మేధ పెంచు పదవినోద
ఆటే! అద్భుత ఔషధి........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 407
🦚🦚🦚🦚
మేఘ గర్జన సరిపోదు
కుంభ వృష్టి కురవాలి.....!
ప్రగల్భ వరద పారదు
అధికముగ సాయపడాలి..!!
🦚🦚🦚🦚
హరివిల్లు408
🦚🦚🦚🦚
వీడో *వెర్రి* వాడని
*హేళన* చేయవలదు.!
వాడి వెర్రి *వీడినచో*
మనకుకుదింపుతప్పదు!!
🦚🦚🦚🦚
హరివిల్లు 409
🦚🦚🦚🦚
పుస్తక ప్రతి హక్కులను
గౌరవించి నిలపాలి....!
మందుల ఫార్ములాలను
గుట్టుగ భద్రపరచాలి...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 410
🦚🦚🦚🦚
పెళ్ళి రోజున తొడిగిన
మహిమ కలిగిన ఉంగరం....!
తళతళా మెరిసి చెరగని
వన్నె నిచ్చును సత్వరం.......!!
( ఇంకా ఉన్నాయి )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి