106.
స్వాతి చినుకు,
ఆలిచిప్ప ముత్యం!
మానవత్వం ఉనికి ,
బతుకు సత్యం!
సత్యమైన ,
బతుకే శాశ్వతం !
అది కీర్తి కాయంతో,
ప్రకాశవంతం !
మానవత్వం ,
మనిషి పంచే అమృతం!
107.
నేడు ఎన్నో,
ప్రాకృతిక విపత్తులు !
విశ్వానికి ,
అశాంతి విత్తులు!
వరదలు, భూకంపాలు,
సునామీలు!
లావా ప్రవాహాలు ,
పుడుతున్న విశ్వయుద్ధాలు !
నిన్న మొన్నటి ,.
కరోనా కరకు లీలలు!
108.
కాస్త తెలివిగా,
తెలుసుకుంటే ఇవన్నీ!
మానవత్వరాహిత్య ,
ప్రత్యక్షసంకేతాలే!
అమానుషత్వ ,అరాచక,
విజయ కేతనాలే !
నీవు,మానవత్వ ,
మహాయజ్ఞ సమిధ అవ్వు!
ప్రకృతి ప్రశాంతత,
అనుగ్రహఫలం నీకు ఇవ్వు!
_________
నేటితో, 108 పూర్తి.
రేపు కొనసాగుతుంది.
;
స్వాతి చినుకు,
ఆలిచిప్ప ముత్యం!
మానవత్వం ఉనికి ,
బతుకు సత్యం!
సత్యమైన ,
బతుకే శాశ్వతం !
అది కీర్తి కాయంతో,
ప్రకాశవంతం !
మానవత్వం ,
మనిషి పంచే అమృతం!
107.
నేడు ఎన్నో,
ప్రాకృతిక విపత్తులు !
విశ్వానికి ,
అశాంతి విత్తులు!
వరదలు, భూకంపాలు,
సునామీలు!
లావా ప్రవాహాలు ,
పుడుతున్న విశ్వయుద్ధాలు !
నిన్న మొన్నటి ,.
కరోనా కరకు లీలలు!
108.
కాస్త తెలివిగా,
తెలుసుకుంటే ఇవన్నీ!
మానవత్వరాహిత్య ,
ప్రత్యక్షసంకేతాలే!
అమానుషత్వ ,అరాచక,
విజయ కేతనాలే !
నీవు,మానవత్వ ,
మహాయజ్ఞ సమిధ అవ్వు!
ప్రకృతి ప్రశాంతత,
అనుగ్రహఫలం నీకు ఇవ్వు!
_________
నేటితో, 108 పూర్తి.
రేపు కొనసాగుతుంది.
;
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి