మాట;- ..జాధవ్ పుండలిక్ రావు పాటిల్-9441333315
 ఆటవెలది
మాట నుండ వలెను మనిషికి ప్రాణము
పోయు తీరుగాను బొరుగు వారి
ప్రేమ పొందు రీతి ప్రేమగా మాటాడు
మంచి జరుగుతుంది మనకు నిలన
కామెంట్‌లు