సామాన్యంగా సమాజంలో మనం చూస్తూ ఉంటాం రకరకాల వ్యక్తుల రకరకాల మనస్తత్వాల ప్రవర్తనలను గమనిస్తూనే ఉంటాం అలా అని సమాజమంతా పూర్తిగా చెడ్డవారని కానీ పూర్తిగా మంచి వాళ్ళని కానీ చెప్పడానికి వీలు లేదు మన పెద్దలు చెప్తూ ఉంటారు మంచి వారి చుట్టూ మంచివారు చేరుతారు చెడ్డవారి చుట్టూ చెడ్డవారే చేరుతారు. అని ఒక దొంగ ఉన్నాడు అనుకుందాం దొంగతనం చేయడంలోనూ దోపిడీలు చేయడంలోనూ ఇతరులను హింసించడంలోనూ పేరుపడ్డ రౌడీ ఇలాంటి వాడు అలాంటివాళ్ల జట్టు ఎవరు ఉంటారు అతనికి హితవు చెప్పే వ్యక్తులు ఎవరైనా దగ్గరికి వెళ్లగలరా అతనిని ప్రోత్సహిస్తూ మరికొంత లూటీ చేయమని చెప్పే లుచ్చా గాళ్లు అతని చుట్టూ చేరతారు అది అతనికి కొండంత బలంగా అనిపిస్తుంది. కొంతకాలం వెనక్కు తిరిగి ఆలోచించినట్లయితే రాజుల కాలం మనకు గుర్తుకు వస్తుంది ప్రజాక్షేమాన్ని సంక్షేమాన్ని పరిరక్షించవలసిన బాధ్యత తనపై ఉన్న దన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని వారి మంచి చెడ్డలు చూడడానికి ప్రయత్నం చేసే కొంత మంది రాజులు మనకు తెలుసు కొంతమంది రాజులు ఆ అధికార మదంతో తాము ఏది చేయవచ్చును ఏది చేయకూడదు తెలియక మొండితనంతో తాను అనుకున్నది సాధించడం కోసం ప్రయత్నం చేస్తే అతనికి దొరికే మంత్రి సామంతులు కూడా అతని తత్వానికి అనుగుణంగా ప్రవర్తించే వారే తప్ప వారిని సరైన మార్గంలో పెట్టి ప్రజల కోసం పాటుపడేలా చేసే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు మొండి రాజుకు మొద్దు మంత్రి దొరికితే ఆ పరిపాలన ఎలా ఉంటుంది ఎవరికి ఉపయోగం అని ప్రశ్నిస్తున్నాడు వేమన.
ఎవరైనా పిల్లలు చదువును ప్రక్కనే పెట్టి ఆటలలో నిమగ్నమై ఉంటే అక్కడ చిన్న చిన్న పిచ్చి పనులు చేస్తూ ఉంటే తల్లి గాని తండ్రి గాని అతనిని మందడిస్తూ ఆడుకునే వాడివి ఆడుకోక ఆ కోతి పనులు ఏమిటిరా అంటారు అంటే చిలిపి పనులు చేయడానికి అలవాటు పడింది కోతి అని చెప్పడం అలాంటి కోతి స్నేహం చేయాలి అంటే తనను మించి ఎక్కువ పిచ్చి చేష్టలు చేయడానికి అలవాటు పడిన జంతువునే ఎన్నుకుంటుంది తప్ప సాధు జంతువుల జోలికి రాదు అందుకే మన పెద్దవాళ్ళు కొండముచ్చుకి కోతి సాయపడినట్లు అంటూ జాతీయాన్ని చెబుతూ ఉంటారు ఏ జాతి వారు ఆ జాతితో కలవడానికి అవకాశం ఉంటుంది తప్ప మంచిని స్వాగతించి దానికోసం ప్రయత్నించేవారు చాలా తక్కువ అని వేమన ఈ పద్యంలో చెబుతున్నాడు ఆ పద్యాన్ని చదవండి.
"దుందగి నికొకడు కొండీడు చెలికాడు బండ రాజునకు ను బడుచు మంత్రి కొండ ముచ్చునకును కోతియు విందౌను...."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి