ఆ బంగారు పక్షులను పట్టుకుంటే కాస్త బంగారం లభిస్తుందని దానితో కొంతకాలం పాటు ఉద్యమంలో సాగించవచ్చునని తలచి తన అంగ వస్త్రాన్ని వాటి పైకి విసిరాడు ఆ పక్షులు నలుని ఉద్దేశించి పోయి నరుడా మేము పక్షులంకాము నిన్ను రాజ్య శుతుని చేసిన పాచికలం అంటూ అనవసరంతో పాటు ఆకాశానికి ఎగిరిపోయినాయి ఉన్నచోట వస్త్రం కూడా పోవడంతో దమయంతి తన చీరలో సగం చించి ఆయనకి ఇచ్చింది ఆ తర్వాత వారు నడుచుకుంటూ ఆ అరణ్యంలో ఒక కూడలి ఇలాంటి ప్రదేశానికి చేరారు ఎటు పోతుందో చెప్పసాగాడు ఆ సంకేతాన్ని అర్థం చేసుకున్న దమయంతి మిమ్మల్ని వదిలి వెళ్లనని చెప్పింది అలా ఇద్దరు ఒకే ధర్మశాలలో బస చేశారు. నలుడు ఇలా అనుకున్నాడు.
ఎలాగూ నేను లేనిపక్షంలో దమయంతి తన పుట్టింటికి వెళుతుందని ఆశతో నరుడు అర్ధరాత్రి సమయంలో ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు మెలకువ వచ్చిన తర్వాత దమయంతికి నరుడు కనిపించకపోయేసరికి నిరాశ పరురాలు అయింది వెతక సాగింది దుఃఖంలో ఉన్మాద వస్తలో ఉన్న దమయంతిని కొండచిలువ మింగడానికి ప్రయత్నించిన ఆమె స్పృహలోకి రాలేదు ఆ దృశ్యాన్ని చూసిన వేటగాడు ఒకడు వచ్చి కొండచిలువను ముక్కలు చేసి దమయంతి నిరక్షించాడు దమయంతిని రక్షించాడు. ఆమె అందాన్ని చూసి ఆమెను మోహించిన వేటగాడు తన కోరికలు తీర్చకో సాగాడు కానీ ఆమె తన పాతివత్య మహిమతో వారిని శపించి చంపి వేసింది. మళ్లీ నలునిని వెతుకుతూ బయలుదేరింది తర్వాత ఒక ఋషుల బృందం కనిపించగా వారికి తన వృత్తాంతమంతా నివేదించి తనను రక్షించమని కోరింది. వారు ఆమెతో నడుము మళ్ళీ నిన్ను చేపట్టి రాజ్యపాలన చేసేలా చూస్తామని చెప్పి అదృశ్యమైనారు దమయంతి కాశ్చర్య వేసింది.
ఆ తరువాత ఒక వర్తకుల గుంపు అక్కడికి వచ్చింది వారితోపాటు వారి సాయంతో దమయంతి చేటి దేశపు రాజు అయిన శుభాకుని రాజ్యానికి చేరింది ఆమె వీధిలో నడుస్తూ ఉండగా కిటికీలో నుంచి ఆమెను గమనించిన రాజమాత దమయంతిని తన వద్దకు పిలిపించుకుంది. అక్కడ దమయంతి హృదయ పూర్వకంగా స్వేచ్ఛగా ఉండసాగండి దమయంతిని వదిలిపెట్టి వెళ్ళిన నలునకు అడవిలో ఒకవైపు దావగ్ని కనిపించింది. ఆ కార్చిచ్చు నుండి నలమహారాజా రక్షించు అని కేక వినిపించింది ఆ శబ్దం వినగా అక్కడ కర్కోటకుడనే సర్పరాజు కనిపించాడు దాన్ని రక్షించగా అడుగులు లెక్కిస్తు నడవమని కోరాడు. అది అడుగులు లెక్కించగానే సర్పరాజు అతని రికార్డ్ వేయడంతో ఆ విషం కారణంగా నలుని రూపం మారిపోయింది. అప్పుడు కర్కోటడు ఓ రాజా నీకు ఏ శత్రుభయము లేదు నీవు బాహుకుడు గా పేరు మార్చుకొని అయోధ్య రాజైన ఋతుపర్నుని కొలువులో రథసారధిగా చేరు. ఆ రాజు నీకు మిత్రుడు కాగలడు నీవు అతనికి అస్వావిద్య నేర్పు పాచికలాటలో మెలకువలను అతడు నీకు నేర్పుతాడు అని చెప్పి అదృశ్యమయ్యాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి