బాహుకుడు వాటిని నిర్ధారణ చేయడం చూసి ఆశ్చర్యపడి ఇ లా అన్నాడు ఓ బాహుకా నీవు నాకు మంచి మిత్రుడవు గణిత విద్య వరి నేను పాచికల మర్మము కూడా చెప్పగలను ఈ రెండు విద్యలు నీకు నేర్పిస్తాను నీవు నాకు అస్వా విద్యలో మెలకువలు నేర్పమని కోరాడు రుతుపన్నుడు నుంచి బాహుకుడు పాచికల మర్మం తెలుసుకో కానీ కలి బయటకు వచ్చేసాడు కర్కోటకుడు కాటు వేయక శరీరంలోకి ప్రవేశించిన విశ్వం దిగిపోయింది ఈఈ లోగా రథం విదర్భలోనికి ప్రవేశించింది నరచక్రవర్తి రథం చప్పుడు లాగానే ఉన్నదని దమయంతి నిర్ధారించుకుంది. స్వయంవరం వస్తాం తెలియని ప్రేమకు రుతుపన్నుని ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేసి ఆతిథ్యం ఇచ్చాడు స్వయంవరం ఛాయలు కనపడకపోవడంతో రుతుపర్నుడు కూడా నిన్న కుండి పోయాడు. బాహుబలి కనిపెట్టింది మొత్తం దమయంతి కేసులు అనే దాశని పంపింది చేసిన తిరిగి వచ్చి ఇలా చెప్పింది అమ్మ ఆ బాహుకుడు తలచిన చోట నీటిని అగ్నిని సృష్టిస్తున్నాడు ఈ మాటలు విన్న దమయంతి బాహుకుడు నరుడేనని నిశ్చయించుకొని తన ఇద్దరు పిల్లలను బహుపది చెంతకు పంపింది ఆ పిల్లలను గుర్తించిన బాహుకుడు వారిని తన వద్ద కూర్చుండబెట్టుకొని ముద్దాడుతున్నాడు మరి కాసేపటి తరువాత ఆ తర్వాత ఈ పిల్లలు నా పిల్లలు వలెనే ఉన్నారు అందుచేతనే నాలో దాగిన పితృ ప్రేమ పిల్లుడికింది అయినప్పటికీ కేశవి నీవు పడిసార్లు ఎలా నా వద్దకు రాకూడదు అన్నాడు చెప్పగా తన తల్లితో చెప్పి బాహుకుని తన అంతఃపురానికి రప్పించుకుంది.దమయంతి
చూడగానే బాహుకడు దుఃఖంతో ఏడవ సాగాడు కన్నీళ్ల పర్యంతమైంది నరుడు ఇలా అన్నాడు దమయంతి నేను రాజ్యాన్ని కావాలని కోల్పోలేదు అలాగే అడవిలో కూడా నిన్ను ఒంటె దాన్ని చేయడానికి కారణం నీ పుట్టింటికి చేరతావు అనే ఆశతో అనే చేశాను అవన్నీ శని ప్రభావం వల్ల జరిగిన పనులు అని కర్కోటకు ని తలుచుకొని తన నిజ రూపాన్ని పొందాడు. నలదమయంతులు ఇద్దరు పరస్పర గాఢ పరిశ్రమంలో మునిగి తేలేరు ఆ తర్వాత పుష్కరణతో వాచికలాడి అతనిని ఓడించి తన రాజ్యాన్ని సృజన చేసుకొని ప్రచారం చేయకంగా రాజ్యపాలన చేశాడు నలుడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి