నలుడు నవ్వుకుంటూ ఆహంసను వదిలి వేశాడు. ఆ హంసలన్నీ ఎగురుతూ గుంపుగా విదర్భ ప్రదేశానికి వెళ్లి దమయంతి ఇంటి దగ్గర వాలాయి. వాటిని పట్టుకోవడానికి దమయంతి ప్రయత్నించగా ఒక హంస ఇలా ఓ దమయంతి నిషద దేశాధీసుడైన నలమహారాజు పురుష శ్రేష్టుడు నీవు స్త్రీలలో రత్నానివి మీ ఇద్దరి దాంపత్యం ముచ్చటగా ఉంటుంది అన్నది. నరుని దగ్గర కూడా ఇలాగే చెప్పండి అని దమయంతి ఎంతో సంతోషపడి ఆ హంసలను పట్టుకుని ప్రయత్నాన్ని మానివేసింది.శ్రీనాధుడు హంస దౌత్యం అన్న పేరుతో దేవతలు దమయంతిని వివాహం అవ్వడానికి వస్తున్నట్లు బ్రహ్మకు వాహనమైన హంస వారి మాటలలో దమయంతికి నలుడితో వివాహమవుతుంది అన్న విషయం చెప్పింది.
ఏ రచన కైనా సామాజిక ప్రయోజనం ఉండాలి దానిని దృష్టిలో పెట్టుకొని హంస దమయంతితో మాట్లాడుతున్నప్పుడు బ్రహ్మగారు ఇలా అన్నట్టుగా నాకు వినిపించింది గాలి శబ్దం వల్ల నాకు పూర్తిగా అర్థం కాలేదు అంటుంది అలాంటి కల్పన శ్రీనాధునికి ఇష్టం. దానికి సమాధానంగా దమయంతితో కూడా అద్భుతమైన పద్యాన్ని చెప్పించారు అనలసంబంధ వాంఛ నకకున యేని అనల సంబంధ వాంఛ మాకగును చూవె ఎంత లౌక్యం
అనలం అంటే నిప్పు నిప్పుతో సంబంధం ఏర్పడితే నిప్పు ను వివాహమాడతానడం శ్రీనాధుని చాకచక్యం నై తత్పురుష వాడి న-నల అని విడదీసి నలుడు కానీ వాడితో నాకు వివాహం కనక జరిగితే నిప్పుతో నాకు సంబంధం ఏర్పడుతుంది అంటే దగ్ధమైపోతాను అని చెప్పడం దమయంతి పాత్రకు ఎంత నిండుతనం తెస్తుంది.
విదర్పరాజు అయిన విమపుడు దమయంతి యొక్క స్వయంవారాన్ని ప్రకటించారు భూలోకంలోని రాజులందరూ విదర్భకు బయలుదేరారు ఇంద్రాది దేవతలు నారదుల ద్వారా ఈ విషయం తెలుసుకుని విదర్భకు బయలుదేరారు నలుడు కూడా స్వయం వరానికి ప్రయాణమైనాడు సూర్యప్రభలతో వెలిగి పోతున్న నరును చూసిన ఇంద్రాది దేవతలు తమకు దూతగా వ్యవహరించమని కోరారు నరుడు సరేనన్నాడు మా దేవతలలో ఒకరినివరించమని దమయంతికి చెప్పమని వారు కోరాడు ఆశ్చర్యంతో నేను కూడా స్వయంవరం వెళుతున్నానని చెప్పాడు కనుక కుదరదు అన్నాడు నీవు సత్యవ్రతుడవు కనుక నీవు దూత కార్యము నిర్వహించవలసినదే దాన్ని ఒత్తిడి చేశారు నీవు నిరాక నిరాటం కంగా అంతఃపురంలోకి వెళ్లగలవు అని కూడా చెప్పారు ఇంద్రుడు చెప్పిన విధంగానే నలుడు విరాటంకంగా దమయంతి దగ్గరకు చేరాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి