అక్కడి వారంతా మాంసాహారాన్ని మానివేసి శాఖాహారులుగా మారారు ప్రతి ఇంటా చెరకావడకడం నిత్య కృత్యమైంది స్వదేశీ చేనేత కేంద్రం వెలసింది బర్మాతో కలిసి ఉన్న భారతదేశ పటం మాదిరి చిన్నదిగా అరచేతి వెడల్పుగా టేబుల్ మీద ఉంచుకునేటట్లు బంగారు ప్రతిమ చేయించి కనకమ్మ గారు పెన్నేటి ఆదినారాయణ రెడ్డి ద్వారా దాన్ని అనిబిసెంట్ కు పంపించండి 1919లో తిలక్ మహాశయుడు మద్రాస్ వచ్చినప్పుడుఆయన యానిబిసెంట్ నివాసంలోనే ఆమె అతిథిగా ఉన్నారు కనకమ్మా బృంద వారు తిలక్ మహాశయుని చూడడం అప్పుడే శ్రీమతి పూనకా కనకమ్మ గారు 13 ఎకరాల తోపును పెన్నా ఏటి గట్టున ఖరీదు చేసి తుపాకీ కేంద్రమున ఏర్పాటు చేసినారు ఈ తుపాకీ కేంద్రమే పు కనకమ్మ గారి మిగతా సహచరులకు విప్లవ స్తావరంగా ఉంది. మహాత్మా గాంధీ ఈ విప్లవ వీరులను శాంతిపంధాలో మార్చిన తర్వాత ఈ తుపాకీ కేంద్రమే పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమముగా మార్చబడినది పినాకిని ఓటమి గల పల్లెపాడు నెల్లూరు పట్టణానికి 60 మైళ్ళ దూరంలో ఉంది ప్రముఖ సంఘ సేవకుడు చతుర్వేదన వెంకటకృష్ణ కృష్ణయ్య గారిది పల్లెపడే ఆయన సరస్వతి ఆశ్రమంలో ఏడాది పాటు ఉండి వచ్చారు ఆయనకు అక్కడ దిగుమర్తి హనుమంతరావు అనే మరొక గాంధీ భక్తుడు పరిచయం అయినాడు మహాత్ముడు వీరిద్దరినే పల్లిపాడు ఆశ్రమం నిర్వహణకు నియమించారు హనుమంతరావు ఒక మిత్రులైన గుజరాతీయుడు రుస్తుంజి ఆర్థిక సాయం చేశారు. 1921 వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీ మహాత్మా గాంధీ నెల్లూరుకు రైల్లో వచ్చారు కనకమ్మ గారి భర్త సవారి బండి (గుర్రపు బండి) కట్టుకొని రైలు దగ్గరకు వచ్చాడు బండిలో పెద్ద పరుపు వేసి ఝాన్సీ కూర్చొని పెట్టి పడే పాలు తీసుకొని పోయారు అదే రోజున మహాత్మా గాంధీ చేతన మీదగా పినాకిని సత్యాగ్రహ ప్రసార భవనం శంకుస్థాపన చేయబడింది అదేవిధంగా ఆశ్రమం ఆరోజే ప్రారంభించబడింది పూరి గుడిసెలలో. కనకమ్మ తన ఒంటి మీద గల నగలు ఆశ్రమానికి విరాళంగా మహాత్మానికి ఇచ్చింది జీవితంలో తిరిగి ఆగడు ధరించనని ఆమెతో మహాత్ముడు ప్రమాణం తీసుకున్నాడు అదేవిధంగా కనకమ్మ ఏకైక కుమారై వెంకటసుబ్బమ్మ గారు కూడా తన నగలను కూడా ఆశ్రమానికి విరాళంగా ఇచ్చారు.
అమ్మలకు అమ్మ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి