ఆశ్రమంలో మగ్గాలు రాట్నాలు పెట్టి సూత్ర యజ్ఞం సాధించేవారు ఆశ్రమలో కొందరు కుటుంబాలతో వచ్చి ఏడాది ఉండి వెళ్ళేవారు ఇలాంటి వారే ఇస్మ చెంచయ్య తల్లాప్రగడ నరసింహా శర్మ కాస సుబ్బారావు వార్డ్ డ్రైవర్ జగ్గారాజు మానికొండ సత్యనారాయణ శాస్త్రి తదితరులు దిగుమది హనుమంతరావు ఆయన భార్య కృష్ణా భాయి ప్రకృతి చికిత్స ఆలయం హరిజన హాస్టల్ నేతపనిని పర్యవేక్షిస్తూ ఉండేవాడు 1925లో ఆశ్రమానికి భవనాలు ఏర్పడ్డాయి ఆశ్రమం చక్కగా నడుస్తూ ఉండగా హఠాత్తుగా దిగుమర్తి హనుమంతరావు గారు చనిపోయారు ఆయన భార్య అయితే అక్కడ ఉండలేకపోయింది ఆధ్యాత్మిక మార్గం పట్టిన చతుర్వేదుల వెంకట కృష్ణయ్య అరవింద్ ఆశ్రమం చేరారు. తర్వాత కాలంలో ఆశ్రమంపలు విధాలుగా మార్పు చెందాయి.
పోట్లపూడిలో 1918 సంవత్సరం రాత్నములో పెట్టి సన్నని నూరి చేయడం ప్రారంభించారు కనకమ్మ గారికి నోటు తీయడం మొదట చేతకాలేదు ఆమె తల్లి వడకడంలో మంచి నైపుణ్యం ఉంది ఆమె ద్వారా కనకమ్మ గారు కూడా వాడకడం బాగా నేర్చుకున్నది పంచలు ఉదయించి భక్తి పురస్కా పురస్సరంగా కనకమ్మ గారు మహాత్ముడికి పంపించారు 1919లో గాంధీజీ మద్రాస్ వచ్చి రాజాజీ అత్యధిక ఉన్నారని వార్త వచ్చింది చతుర్వేదల కృష్ణయ్య గారి ప్రోత్సాహంతో కనకమ్మ గారు ఆమె తల్లి గాంధీజీని కలిశారు గాంధీ సముద్రంలో కలకమ్మ తల్లి రాష్ట్రం వడికారు మహాత్ముడు ఆమె పనితనాన్ని ఎంతగానో ప్రశంసించారు ఆమెను సబర్మతి ఆశ్రమానికి గాంధీజీ ఆహ్వానించారు. 1929వ సంవత్సరంలో గాంధీ ఖద్దరు యాత్రకు వస్తున్నారని తెలియవచ్చింది బెజవాడలో కాశీనాథుని నాగేశ్వరరావు గారి ఇంటిలో గాంధీ ఉన్నప్పుడు గాంధీజీ నెల్లూరు వచ్చారు మే 12న నెల్లూరు నడిబొడ్డున పొగ తోటలోని కస్తూరి దేవినగర్ నందు కస్తూరిదేవి విద్యాలయానికి వెండి తాపీతో గాంధీ దంపతులు శంకుస్థాపన చేశారు 1933వ సంవత్సరంలో తిరిగి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు మహాత్ముడు చేసినప్పుడు కనకం గారు ఆయన వెంట కావాలి వెంకటగిరి బుచ్చిరెడ్డిపాలెం లో పర్యటించారు. ఆయనతో పాటు రైలులో నెల్లూరు వరకు ప్రయాణించింది గాంధీజీ నెల్లూరులో దిగలేదు రచ్చతోత్సవాలకు విచ్చేసిన గాంధీచని దర్శించడానికి కనకమ్మ గారు వెళ్లారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి