పతివ్రతల దేశం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఈ అందగాడైన నలుని చూసి చెడు కత్తిరి ఆశ్చర్యపోయారు సమయం కూడా ఆనంద పడింది  దూతగా వచ్చిన విషయం నరుడు వివరించాడు అప్పుడు దమయంతి నేను మిమ్మల్ని తప్ప వేరొకరిని వివరించనని గట్టిగా చెప్పింది  స్వయంవరం మండపంలో  నలునితో పాటు ఇంద్రాది దేవతలు కూడా నలుని రూపంలోనే కూర్చున్నారు. అందరూ నలుని రూపంలో ఉండడంతో  దమయంతికి దిక్కు తోచలేదు. ఆమె దిక్ పాలది రాజులందరినీ వేడుకొనగా  వారు కనికరించి  తమ నిజ స్వరూపాలను ప్రదర్శించారు దమయంతి సంతోషించి  నలుని వరించింది నలుడు సంతోషంతో దమయంతి చతుర్యాన్ని అందించాడు. దేవతలందరూ నలునికి కానుకలుగా వరములిచ్చారు  ఇంద్రుడు యజ్ఞములో తన దర్శనమగునట్లు అగ్ని నలుడు అనుకున్నచోట  తాను ఆగర్భవించునట్లు యముడు పాకశాల ప్రావీణ్యముండునట్లు  వరుణుడు నలుడు కోరుకున్నచోట జలము ఉత్సవించునట్లు వరములిచ్చి అదృశ్యమయ్యారు.
ఆ తర్వాత నలుడు దమయంతితో పాటు నిషధ దేశానికి చేరుకుని అశ్వమేధ యాగము చేసి ఒక కుమారుని ఒక కుమార్తె అనుపంగారు  ఇదిలా ఉండగా ఇంద్రాది దేవతలు తిరుగు ప్రయాణంలో కడిహడవుడిగా వెళుతుండడం గమనించారు  అతనిని హ్యాపీ ఇంద్రుడు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగా సమయం చెప్పాడు  కలి  ఇంద్రుడు నవ్వి దమయంతి నలుని స్వయంవరం వ్యవహారమంతా చెప్పాడు  కలి ఆగ్రహంతో నేను నలుని రాజ్యస్యుతిని చేసి దమయంతిని వేరు చేస్తానని చెప్పి  నలుని రాజధాని లోనికి ప్రవేశించి  సమయం కోసం ఎదురు చూడ సాగాడు.  12 సంవత్సరాల గడిచాయి.
ఒకరోజు సూచిలేని నలునిలో ప్రవేశించాడు కలి  మరొక విషయంలో నలుని సోదరుడైన పుష్కరిని వద్దకు వెళ్లి నలునితో పాచిక లాడి రాజ్యాన్ని కైవసం చేసుకోమని ప్రోత్సహించాడు  జాపురంలోనే పాచికలుగా మారి  పుష్కరణకు అనుకూలించాడు  పదే పదే పాచికలాటకు రమ్మని పుష్కరుడు తిరస్కరిస్తున్న  తిరస్కరిస్తూ వచ్చాడు  చివరకు నరుడు అంగీకరించే వరకు తన ప్రతిపాదనను పుష్కరుడు వదలలేదు  శని ప్రభావంతో నలుడు పాచిక ఆటలలో ఓడిపోయాడు  తన పిల్లలు ఇద్దరు ప్రదేశానికి పంపించేశాడు దమయంతి మాత్రం ఉంటాడని పట్టు పట్టింది  ఏక వస్త్రంతో రాజధానిని వదిలి బయటకు వచ్చిన నలుడు దమయంతి తో పాటు అడవిలో బంగారు రెక్కలున్న పక్షులను చూశాడు.
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం