అమ్మలకు అమ్మ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మద్రాస్ రాష్ట్రం నుంచి తెలుగు జిల్లాలను విడదీసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కావాలని కోరికతో ఏర్పడింది ఆంధ్ర మహాసభ  మొదటి ఆంధ్ర మహాసభ 1913లో బాపట్ల జరిగింది ఇది ప్రతి సంవత్సరం వేర్వేరు పట్టణాల్లో జరుగుతూ వచ్చింది  ఐదవ ఆంధ్ర మహాసభ 1917 జూన్ మొదటి వారంలో నెల్లూరులో జరిగింది  నాటి సభకు దేశభక్త కొండా వెంకటప్పయ్య అధ్యక్షత వహించారు  ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఇరువురు నెల్లూరు ప్రముఖులు తెలిపారు  వారిలో వారు కాటంరెడ్డి ఆదినారాయణ రెడ్డి రెండవ వారి జస్టిస్ పార్టీ ప్రముఖులు ఆహ్మంచర్ల  సుబ్బు కృష్ణారావు అనే న్యాయవాది  ఆదినారాయణ రెడ్డి తన పలుకు బడిన ఉపయోగించి అన్ని తాలూకాలకు మనుషులను పంపి జనాన్ని సమీకరించారు  తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ఆదినారాయణ రెడ్డి సర్వ విధాల ప్రయత్నం చేశాడు. కానీ తీర్మానం నెగ్గింది. బెజవాడ  గోపాల్ రెడ్డి తండ్రి బెజవాడ పట్టణ రెడ్డి  పట్టాభి రామిరెడ్డి కనకమమడిది కొనక పట్టాభిరామిరెడ్డివాళ్లు తీర్మానం నెక్కెందుకు కృషి చేశారు  ఆ సఫల్లోనే రాయప్రోలు సుబ్బారావు రచించిన ఆంధ్ర ప్రభోదం పద్యాలు ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య శ్రావ్యంగా గానం చేసి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.  ఆంధ్ర మహాసభతో పాటు మహిళల సభ జరిగింది స్త్రీలను రాజకీయాల్లోకి ఆకర్షించాలన్న తలంపుతో ఈ సభ ఏర్పాటు అయింది ఒక ఇంటిని అద్దెకు తీసుకొని రాట్నాలు కొని అందులో ఉంచి  నూలు వాడికే కార్యక్రమం  అక్కడ ప్రారంభమైంది  దేశోద్ధారక కాశీనాథున నాగేశ్వరరావు  సతీమణి రామాబాయమ్మ  నాటి సభకు అధ్యక్షత వహించారు.
కవి రాయప్రోలు సుబ్బారావు ఆంధ్ర తిలక్ గాడి చెర్ల హరి సర్వోత్తమరావు ఆ సభలో పాల్గొన్నారు  కనకమ్మ గారు మొదటిసారిగా సభలో ప్రసంగించి శ్రోతల ప్రశంసలను అందుకున్నారు  మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో 1914 నుండి   అనిబిసెంట్హ  హోమ్  రూల్  ఉద్యమం ప్రారంభించింది  ఆమె ఐర్లాండ్ దేశస్థురాలు భారతీయ సంస్కృతి అంటే ఆమెకు ఎనలేని గౌరవం  దివ్యజ్ఞాన సమాజానికైనా అధ్యక్షురాలు న్యూ ఇండియా పత్రిక ద్వారా ఆమె తన ఆశయాలు ప్రకటిస్తూ వచ్చింది  హోమ్ రూల్ ఉద్యమంలో సభ్యులను  చేర్పించడానికి రంగనాథ మొదలియార్ బీసెంట్ నెల్లూరు పంపింది పునాక కనకమ్మ గారి నాయకత్వాన పోట్లపూడి గ్రామం హోమరోలు  ఉద్యమానికి ఆయువు  పట్టయింది.
కామెంట్‌లు