చదువు - విలువ;- - మఠం సాంబమూర్తి- కరీంనగర్-9542020470

 4)విద్యనొసగుమనకు విషయాల పరిణితి
విద్య నొసగు మనకు
వినయ గుణము
విద్యవలన వెలుగు విఙ్ఞాన సంపద
విద్యనేర్చుకున్న విఙ్ఞుడగను.

కామెంట్‌లు