అక్షర పద గేయాలు;- -గద్వాల సోమన్న,9966414580 అక్టోబర్ 28, 2023 • T. VEDANTA SURY అక్షరాల కలయికపద జాలమవుతుందిపదజాలం పొందికవాక్యమే అవుతుందిఅక్షరాలు లేనిదేభాషకు అందమేది?వాక్యాలు లేనిచోభావాలకు దారేది?పదాలే లేకుంటేరచనలెలా చేసేది?కలమే లేకుంటేకవనమెలా సాగేది?పద బంధాలందముఅక్షరాలు చందమువాక్యాలకు ప్రాణముఏర్పడును కావ్యము కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి