మామిడి టెంకలు! అచ్యుతుని రాజ్యశ్రీ
 మనం మామిడి పండు తినగానే అవతలపారేస్తాం.అలాకాకుండా కుండీలోపాతితే మొక్క వస్తుంది.దానిలేత ఎర్రచిగుళ్ళుతింటే మంచిది.వాటి టెంకలు ఎండబెట్టి ఓషధిగా వాడతారు.పొటాషియం సోడియం ఐరన్ కాపర్ జింక్ ఉన్నాయి.ఈటెంకలపొడి చూర్ణం ని పేస్ట్ లా చేసి తలవెంట్రుకలు కుదుళ్లకు పట్టించాలి.జుట్టు సమస్యలు తీరుతాయి.చర్మరోగాలకి టెంకతో తయారైన నూనె వాడాలి.దీనిపొడి తింటే దంతసమస్యలు పోతాయి.హైబి.పి.ని తగ్గుతుంది.స్త్రీల నెలవారీ కడుపునొప్పి సమస్యలు దీని చూర్ణం తో తగ్గుతుంది.ప్రతిపండు గింజ కూడా ఓషధీగుణాలున్నవే! 🌹
కామెంట్‌లు