రైతు శ్రమ ఫలించిందిమంచిదిగుబడొచ్చిందిపంట స్కూటీ ఎక్కిందిరైతు బజారుకెళుతోందిఅన్నీ అమ్ముడు పోవాలిమంచి రేటు రావాలిచేసిన అప్పు తీరాలిఇంట్లో ఆడదిఆనందించాలిరైతుకు నమ్మకం పెరగాలిఉత్సాహంగావ్యవసాయం చెయ్యాలివిరివిగ పంటలు పండాలి.... అందరి కడుపులు నిండాలిరైతుకు భరోసా ఇవ్వాలిరైతు కష్టనష్టాలు తొలగాలిపాలకులు సహకరించాలిసమృద్ధిగపంటలు పండాలి !సస్యశ్యామల మనదేశంఅన్నదాత మన రైతన్నదేశానికే... వెన్నెముకలు, గ్రామాలుప్రగతికి పల్లెలే ఆధారాలు !పరి రక్షించాలి ప్రతి ఒకరు!!*******
రైతు శ్రమ ...కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి