చిమ్నీలుప్రక్రియలో ఐదు వందలకు పైన కవితలు వ్రాసిన ఆదిలాబాద్ జిల్లా కు చెందిన ప్రముఖ కవయిత్రి గౌడి సరితకు జ్యోతిర్మయి పురస్కారం ప్రధానం చేసినట్లు శ్రీ హంస వాహిని సాహిత్య కళా పీఠం ప్రధాన కార్యదర్శి పీసర శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. చిమ్నీలు రూపకర్త జాదవ్ పుండలిక్ రావు పాటిల్ రూపొందించిన చిమ్నీలు ప్రక్రియ ద్వారా విశేషమైన తెలుగు సాహిత్య సేవ చేసినందుకు ఈ పురస్కారం ప్రధానం చేసినట్లు ఆయన తెలిపారు. వీరికి చిమ్నీలు న్యాయ నిర్ణేత జాగిరి యాదగిరి,సమీక్షలు ,బసవరాజు, రాజోలి వరలక్ష్మి , పసుల శంకర్ అభినందించారు.
గౌడి సరిత కు జ్యోతిర్మయి పురస్కారం ప్రధానం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి