యౌవ రాజ్యేన సంయోక్తం ఐచ్ఛత్ ప్రీత్వా మహీపతిః !
తస్య అభిషేకం సంభారన్ దృష్ట్వా భార్య అధ కైకయీ
పూర్వం దత్త వరా దేవి వరం ఏనం అయాచత !
వివాసనం చ రామస్య భరతస్య అభిషేచనం !
శ్రీరాముని యువరాజ పట్టాభిషేకం నకు జరుగుతున్న ఏర్పాట్లు దశరధుని ప్రియ భార్య అయినా కైకేయి (తన దాసి ఐనా మంధర ద్వారా)
ఎరింగెను. పూర్వము (శంభరాసురుని జయించిన సందర్భమున) దశరథుడు ఆమెకు రెండు వరములను ఇచ్చియుండెను. రాముని వనములకు పంపమని, భరతుని యువరాజ పట్టాభిషిక్తుని చేయమనియు_. ఆ రెండు వరములను ఇప్పుడు ఆమె భర్తని కోరెను..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి