* కోరాడ నానీలు *

  అహంకారము తో 
  జరిగెను పోరు... 
  కలిగెను విజయం... 
   దసరా ఉత్సవo  !
    *****
మనోబుద్ధిచిత్తహంకారములు
 పంచప్రాణముల...
   సమరం....   
  నవ రాత్రులు !
        ******
అరిషడ్వర్గముతో.... 
 అంతర్యుద్దo.... !
..సాధించిన విజయం.... 
     ఈ విజయ దశమి !
    ********
ఈ దేహ ప్రపంచంలో... 
   అహంకార మహిషుడు !
   , పోరులో.....* ఆత్మ *
    పొందె... విజయం !!
..... *******
లౌకిక  దసరా 
   ఓ పండగ సందడి ...!
  ఆత్మ - అంతర్పోరాటం 
    పారలౌకికం !!
     ********
కామెంట్‌లు