శ్రీ రాముడు ; - కొప్పరపు తాయారు
న  సత్యవచనాత్ రాజా ధర్మపాశేన  సంయతః !
వివాసయామాస  సుతం  రామం థశరథః  ప్రియం !
స జగామ  వనం  వీరః  ప్రతిజ్ఞాం  అనుపాలయన్ !
పితుర్  వచన నిర్థేశాత్ కైకెయ్యాః  ప్రియ కారణాత్ !

సత్యసంధుడైన  ఆ దశరథ మహారాజు
       ధర్మ(పాశ)మునకు  కట్టుబడి ప్రియ తమ 
సుతుడైన  శ్రీ రాముడు వనములకు  పంపవలసి
వచ్చెను. వీరుడైన శ్రీరాముడు  కైకెయికి ప్రియమును
గూర్చుటకై  తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృ
వాక్యపరిపాలనకై  వనవాసమునకు బయలుదేరెను.
                        ఓం శ్రీ రామం
                        *****
కామెంట్‌లు