ఆరోజు టీచర్ ప్రముఖ గురు శిష్యులు కొందరి పేర్లు చెప్పండి " అని అడిగింది.శివా అన్నాడు" ద్రోణుడు అర్జునుడు "హరి అన్నాడు "ఆదిశంకరులు ఆయన నలుగురు శిష్యులు " నవీన కాలంలో ఎవరు? టీచర్ ప్రశ్నకు శివా అన్నాడు" రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద "."వెరీగుడ్! స్వామి వల్ల స్ఫూర్తి పొందిన కొందరు ప్రముఖులు ఎవరో చెప్పగలరా?" సోదరి నివేదిత!
టీచర్ చెప్పసాగింది" చికాగో మహా సభలో వివేకానంద ఇలా చెప్పారు..అన్ని మతాల పతాకాలు కలహం కాదు సహకారం కావాలి ..అని రాయాలి.అలాగే మన భారత్ నా అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి.ఆయనమాటలతో చిదంబరం పిళ్ళై స్వదేశీ నౌకలవ్యాపారం ప్రారంభించారు.ఆరోజుల్లోసిలోన్ అంటే శ్రీలంక తో వ్యాపారం కి బ్రిటిష్ నౌకల్ని వాడేవారు.కానీ పిళ్ళై తిలక్ అరవిందుల సలహాపై రెండు షిప్స్ ఓడలు తయారు చేయించారు.అలా మన ఇండియన్ షిప్ ఇండస్ట్రీ ప్రారంభం ఐంది.
వివేకానంద ను జంషెడ్జీటాటా కలిశారు.వేలమంది కార్మికులకు ఉపాధి కల్పించేందుకు స్టీల్ ఇండస్ట్రీని నెలకొల్పాలనే స్ఫూర్తి కలిగించారు స్వామి వివేకానంద." అంతే పిల్లల చప్పట్లతో క్లాస్ మారుమ్రోగింది 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి