సంస్కృతం లో వత్స అనే శబ్దం కి దూడ అని అర్థం.ఋగ్వేదంలో ఆ అర్థం లోనే వాడబడింది.హిందీలో కొడుకు అని పరాయిపిల్లలనైనా కూడా అలాగే సంబోధిస్తారు.వైదికకాలంలో పశుపాలన వ్యవసాయం ముఖ్యవృత్తులు.ఋగ్వేదకాలంలో ఆవుని సంతానం గా భావించారు.అలాగే ఆవు తన దూడను విడిచి క్షణమైనా ఉండదు.అమ్మనాన్నలు పిల్లల్ని ప్రేమ ఆప్యాయత చూస్తారు.అలా వత్స అనేపదం వాడుకలోకి వచ్చింది.సంస్కృతంలో కూతురు ని వత్సా అంటారు.
వత్సాసురుడు కంసుని అనుచరుడు.దూడ వత్స ధారణ చేసి దూడలగుంపులో చేరి కృష్ణుని చంపే ప్రయత్నం చేస్తాడు.కృష్ణుడు వాడిని చంపేశాడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి