అమ్మవై నీ కరుణ చూపవమ్మా
నీ చల్లని నీడలో
నీ అభయ హస్తముతో
నీ ప్రేమని రంగరించి
మాకు భిక్ష నీయవమ్మా
జ్ఞాన భిక్ష నోసగు మమ్మా
అమ్మ వై నీ కరుణ చూపవమ్మా
కాశీ పుర దేవతవు
నిరతాన్న దాయినివి
శంకరుని ప్రియ రాణివి
శుభకరి ప్రియకరీ
సర్వానంద కరీ
సౌభాగ్య మాహేశ్వరి
అమ్మ వై నీ కరుణ చూపవమ్మా
మా అన్నపూర్నేశ్వరి మా అన్నపూర్నేశ్వరీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి