పల్లవి :-
అహంకార మా మహిషాసురుడు... తన
అరిషడ్వర్గపు అనుచరులతో
ఈ దేహ క్షే త్రముపై....
దండెత్తి నాడు... !
మంత్రి బుద్ది మాటను విన నీయకుండ, మనోరాజును...
లొంగ దీసినాడు...అసురుడు
అసురుడు లొంగదీసి నాడూ
" అహంకార మా..... "
చరణం :-
బుద్ది, సేనాపతి యౌ ఆత్మ ను గూడి... మూల శక్తిని మేల్కొల్ప గా...బయలు దేరె నపుడు, ఆత్మ బయలుదేరె నపుడు !
మూలాధార, స్వాధిష్ట మణి పూరకముల అసురులతో, పోరున జయించెను, ఆత్మ పోరున జయించెను !
అనాహత, విసుద్ధము లనూ దాటి ఆజ్ఞను చేరినది...
ఆత్మ ఆజ్ఞను చేరినదీ.. !!
*అహంకారామా...... "
చరణం :-
ఇదా - పింగళులు తోడై రాగా, ఆత్మ సుషుమ్న ద్వారమునున్న మహిషుని, నిర్జించినాది ఆత్మ విజయము పొందినది !
సహస్రార పరమాత్మను జేరి
ఆనందించింది, ఆత్మ పండగ జేసినది... దశమి పండగ జేసినదీ..!! దశమి పండగ జేసినది.. !!!
*******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి