సంఖ్య -650
తారకాసుర సంహారమున కు
వేచివచ్చి్తిరి దేవతలటకు
దైవబాలుని అవతరణముకు
పిండము దాచినఅగ్ని తుదకు
భరించలేక ఇచ్చే గంగకు ఉమా!
గంగశరవణమున ఉంచెను
కృత్తికలు పాలిచ్చి పెంచేను
దేవతలు బాలుని గౌరికిచ్చెను
కార్తికేయ నామము నిచ్చెను
స్కందమాత దుర్గనమో!ఉమా!
విద్యాజ్ఞానం ఐశ్వర్యమిచ్చుతల్లి
విజయవరముల దీవించువల్లి
శుంభ నిశుంభుల దు నుమాడినతల్లి
గౌరి నీవు సదా అనురాగవల్లి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి