వైమనస్య అంటే హిందీ లో వైరం ద్వేషం.కానీ సంస్కృతం లో భిన్నంగా ఉంది.విమనస్ అనే భావవాచకసంగ్న వైమనస్య.దీని అర్థం మనసులో వ్యధ దుఃఖం.సంతాపం మనోవ్యాకులత చిత్తం అస్తవ్యస్తం.విమనస్ అనే శబ్ద ప్రయోగం ఋగ్వేదంలో కుశాగ్రబుద్ధి దీని విలోమశబ్దం బుద్ధిహీనం అనే అర్థం లో వాడారు.బెంగాలీలోవైమనస్యం కి అర్ధం భేదాభిప్రాయాలు అప్రియత.మరాఠీ కన్నడం లో దాని అర్థం వైరభావం అని.
వైష్ణవ అంటే విష్ణు ఉపాసకులు అని అర్థం.పద్మపురాణంలోదీని వ్యాఖ్య ఇలా ఉంది" విష్ణు దేవా అస్యవిష్ణు అణ్ విష్ణు యజతే వా"ఋగ్వేదంలో ఒకటో మండలం22వసూక్తంలో విష్ణువు ప్రస్తావన ఉంది.శంకరాచార్య కాలంలో భక్త భాగవత వైష్ణవ పాంచరాత్ర వైఖానస నిష్కామ అని 6రకాల వైష్ణవులున్నారు.ఇదొక ధార్మిక సాంప్రదాయం.విష్ణు కృష్ణ ఉపాసకులు.ఆచారవిచారాలకు.ప్రాధాన్యత ఈయబడింది.వైష్ణవులు సాత్విక వృత్తి కల్గి నిరామిషభోజులుగా జీవితం గడుపుతారు.భక్త నరసీమెహతా రాసిన "వైష్ణవ జనతో తేనే కహియే" గాంధీజీకి ప్రీతిపాత్రమైన పాట.ఎం.ఎస్.సుబ్బలక్ష్మి గానం చేసిన ఆపాట ఇప్పుడు కూడా రేడియో లో వినవచ్చు.
మహాభారతం కాలంలో నారాయణీధర్మం అనేవారు.ఆపై భాగవత్ ధర్మం గా పిలవబడేది.ఈసంప్రదాయంలోప్రకాష్ ఆనంద్ స్వరూప్ చైతన్య సంప్రదాయాలు వచ్చాయి.బలి విభీషణ భీష్మ ప్రహ్లాద నారద ధృవ..వీరు ప్రాతఃస్మరణీయులు అని అంటారు 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి