విశాఖపట్నానికి చెందిన శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డా.కుప్పిలి కీర్తి పట్నాయక్ వందలాది సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజహితం కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నారు.
ఆర్ధికంగా, హార్ధికంగా సహకరిస్తూ తన చిత్తశుద్ధితో కూడిన సేవలతో పలువురి ప్రముఖుల నుండి ప్రశంసలను, రాష్ట్ర, జాతీయస్థాయి సంస్థలనుండి ప్రభుత్వాలనుండి పలు పురస్కారాలను కీర్తి పట్నాయక్ పొందియున్నారు.
కనకదుర్గమ్మ తల్లి సేవల్లో భాగంగా భవాని దీక్ష చేపట్టి విజయవాడ చేరుకున్న కీర్తి, అక్కడ కూడా తన సేవానిరతిని చాటుకున్నారు. రోజంతా ఉచిత దర్శనానికి వెళ్ళే వేలాది భక్తులకు పులిహోర, బూంది, తీపికొబ్బరుండలు, శనగలను అందజేసారు.
భక్తులతో పాటు ఆలయ ప్రాంగణంలో విధినిర్వహణ గావిస్తున్న పోలీసులకు, ఇతర ఉద్యోగులకు కూడా ఈ ప్రసాదాలను అందజేసారు.
ఆలయ పురోహితులు నిర్వాహకులంతా కీర్తి పట్నాయక్ ని, వారి సంస్థ విశాఖపట్నం శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కార్ చారిటబుల్ ట్రస్టుని అభినందించారు. ఇంకెన్నెన్నో సేవలు అందించేలా ఆ కనకదుర్గమ్మ తల్లి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూర్చాలంటూ ఆశీర్వదించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి