ఒక కొమ్మకు పూసిన పుస్తక ఆవిష్కరణ.

 ముక్కాల పోలీస్ స్టేషన్లో ఏ ఎస్ ఐ విధులు నిర్వహిస్తూ సాహిత్య కళా రంగంలో కాకా పోలీస్ విధులు నిర్వహిస్తూ తనకున్న సమయంలో సాహిత్యం పట్ల శ్రద్ధ చూపుతూ నిజాంబాద్ జిల్లాకే పేరు ప్రతిష్ట లునేడు రచించిన ఒక కొమ్మకు పూసిన . పుస్తకమును కళా రత్న సినీ గేయ రచయిత విక్కీ కృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలోని అంశాలను పుస్తకాల ద్వారా ప్రజలకు అందజేయడం రచయితల ఉద్దేశమని అవి సమాజానికి దోహదం చేసినట్లుగా ఉండాలని కోరనైనది. అలాంటి మంచి పుస్తకాన్ని రచించిన కవి తొగర్ల సురేష్ అభినందించారు ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగు యూనివర్సిటీ పూర్వ రిజిస్టర్ గౌరీ శంకర్. కవి విమర్శకులు నాగేశ్వర శంకర్. మరియు ప్రభుత్వ నంది అవార్డు గ్రహీత. వెంకటస్వామి నాయుడు. కవి గిడ్డంగి క్రాంతి కృష్ణ మరియు మోటారి నారాయణ ప్రముఖ జర్నలిస్టు మరియు దామోదర చారి. డాక్టర్ అలపాటి. మహమ్మద్ ఉస్మాన్ ఖాన్. మరియు ఎంఏ రసీద్ జర్నలిస్టు వంటి గొప్ప కవులు మరియు జర్నలిస్టులు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి  మరియు మహమ్మద్ అబ్దుల్ రషీద్ చేతుల మీదుగా నిర్వహించారు.
కామెంట్‌లు