ఈ వీ వీ ఎస్ వరప్రసాద్ కు చిమ్నీ మిత్ర పురస్కారం ప్రధానం
  చిమ్నీలుప్రక్రియలో ఆరు వందలకు పైన కవితలు వ్రాసిన కాకినాడకు చెందిన ప్రముఖ కవి ఈ వీ వీ ఎస్ వరప్రసాద్ కు చిమ్నీ మిత్ర పురస్కారం ప్రధానం చేసినట్లు శ్రీ హంస వాహిని సాహిత్య కళా పీఠం ప్రధాన కార్యదర్శి పీసర శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. చిమ్నీలు రూపకర్త జాదవ్ పుండలిక్ రావు పాటిల్ రూపొందించిన చిమ్నీలు ప్రక్రియ ద్వారా విశేషమైన తెలుగు సాహిత్య సేవ చేసినందుకు ఈ పురస్కారం ప్రధానం చేసినట్లు ఆయన తెలిపారు. వీరికి చిమ్నీలు న్యాయ నిర్ణేత  జాగిరి యాదగిరి,సమీక్షలు ,బసవరాజు, రాజోలి వరలక్ష్మి , పసుల శంకర్ ,గౌడి సరిత అభినందించారు.
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం