అమ్మ అభిలాష...గురువు హితబోధలతో...తీర్చి దిద్దబడ్డ వాడు !తనువులోని...అణువణువునా.... హైందవత్వాన్ని...నింపుకున్నవాడు !నిరంకుశ పరధర్మంతో....అవిశ్రాoత....పోరు సలిపినవాడు !దీక్షా, పట్టుదలాలతో...హిందూ సామ్రాజ్యాన్ని...స్థాపించిన ఘనుడు... !అతడే...అతడే...ప్రాతః స్మరణీయ... మనభారతీయుడు...ఛత్రపతి యైన...శివాజీ నామధేయుడు !!*******
* ప్రాతః స్మరణీయుడు... ! *- ...కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి