వీర్యం అంటే అర్థం శుక్రం ధాతువు.సంతానం కలగటానికి హేతువు.వీర్య కి ఇంకో అర్థం వీరత పరాక్రమం.ఈఅర్ధం లోంచే సంస్కృతం లో పౌరుషం శక్తి సామర్థ్యాలు ఓషధుల వల్ల లాభాలు మొదలైన అర్ధాలు ఉన్నాయి.వైదిక సాహిత్యంలోకూడా ఇవేఅర్థాలు.ఋగ్వేదంలో ఈఅర్థం లో ప్రయోగం జరిగింది.విష్ణోర్న్ కంవీర్యాణి ప్రవోచమ్ అంటే విష్ణు పరాక్రమాల్ని తెలుపుతున్నాను అని అర్థం.శుక్రం అనే అర్థం లో మహాభారతం ఆతర్వాతి సాహిత్యంలో వాడబడింది.మనిషిశక్తి శరీరంలోనిశుక్రంలో ఉంది.అందుకే మనిషికి శరీరబలం తేజం కాంతి వస్తాయి.హిందీలోమాత్రం కేవలం శుక్రం అనే చెప్పబడింది.సంస్కృత అర్థాలు వీరత పరాక్రమం పౌరుషం శక్తి సామర్థ్యాలు లుప్తమైనాయి🌹
శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి