పారిశ్రామిక విప్లవం.... ;- కోరాడ
 పారిశ్రామిక విప్లవం.... 
 కుటీర పరిశ్రమలకు విఘాతం 
  చేతి వృత్తుల కుటుంబాలెన్నో 
  ఉపాధిని కోల్పోయిన వైనం !
 ఈ నేత పనివారి బ్రతుకులు... 
. మరీ అద్వాన్నం!అనుకుంటే...
  పొరపాటే.... !!
       ఈ పోటీ ప్రపంచం లో...... 
  తెలివైనవాడిదే రాజ్యం !
      దీనికి... కుల, మత, ప్రాంతాలతో.. పనేముంది !
     కులవృత్తుల కాల మెనాడో పోయింది !
    కులం ప్రాధాన్యత సగానికి సగం, పడిపోయింది !
.    కూటికోసం ఈరోజు.... కోటి అవకాశాలు !
  కూడు పెట్టలేనిది అది ఎంత గొప్ప కళ ఐనా.... దాన్నే పట్టుకు వేలాడటం వెఱ్ఱితనమే కదూ... !
   ప్రతిభ ఉన్నవారు ఏ కులం వారైనా... ఎక్కడి వారైనా.... 
 రాణించిన వారెందరెందరు లేరు ?!
      పాత ను వీడలేక.... కొత్తతో 
కూడలేక.... ఎక్కడ వేసిన గొంగళి అక్కడె, అన్నట్టున్నవారికే... 
   ఈ సమస్యలన్నీ... !
   ఒక పనిలో సక్సెస్ సాధించలేకపోతే... వేరొకపని 
బ్రతక నేర్చాలి... !
  చస్తున్నా... చతికిలబడి కూచోటం కాదు... !!
  ఎవరైనా.... చైతన్యంతో లేవాలి !
.  సత్తాను చూపించాలి !!
  సక్సెస్ ను సాధించాలి.. !!!
      ******

కామెంట్‌లు