ఆధ్యాత్మికం;- మమత ఐల-కరీంనగర్
 క.
శ్రీహరి నామస్మరణఁ ప్ర
వాహముగా తలువ నెపుడు వసుధన గురువై
ఆహా! చింతలు త్రుంచుచు
నీ హాయికి మార్గమిచ్చి నిను దీవించున్

కామెంట్‌లు