అనాధ వికలాంగుల చిన్నారుల కు చేయూత.;- వెంకట్ మొలక ప్రత్యేక ప్రతినిధి:
 వికారాబాద్ జిల్లా కొడంగల్  లో
 అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాధ వికలాంగుల చిన్నారుల కు  చేయూత.
 అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాధ మరియు వికలాంగులైన చిన్నారులకు  నిత్యవసర సరుకులు మరియు బట్టలు పంపిణీ చేసినట్టు ఆ ఫౌండేషన్ బృందం సభ్యులు తెలిపారు. కొడంగల్ మండలం టేకుల కోడ్  గ్రామం చెందినటువంటి అనాధ పిల్లలు అభిలాష్, అనిల్ కొండ్రెడ్డిపల్లి గ్రామానికి  చెందిన
 మధు, మమత లకు 
 పాత కోడంగల్ గ్రామం చెందిన వికలాంగులు ఆశప్ప ,  భీమయ్యలకు ఈ మూడు కుటుంబాలకు నిత్యావసర సరుకులు మరియు బట్టలు ఫౌండేషన్ బృందం సభ్యులు  పంపిణీ చేశారు.ఈ సందర్బంగా  అమ్మ నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు  ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ  అనాధ మరియు వికలాంగులను అమ్మ నాన్న ఫౌండేషన్ కంటికి రెప్పలా చూసుకుంటుందని....ఇంకా ఎవరైనా  ఉంటే ఫౌండేషన్ ద్రుష్టి కి తీసుకొని రావాలని కోరారు.అనాధ మరియు వికలాంగుల పిల్లల ఆదరణ కై ఫౌండేషన్ ద్వారా చేపట్టే ఈ చేయూత లో ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించి ఫౌండేషన్ అభివృద్ధి కి సహకరించాలని వ్యవస్థాపకులు మరియు బృందం సభ్యులు కోరారు. ఈ కార్యక్రమం లో ఫౌండేషన్ బృందం వ్యవస్థాపకులు ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్,వెంకట్ రాములు, నరేష్ రాజ్, డాక్టర్ చందు,జనార్ధన్, గుండప్ప,అశోక్, అరవింద్
 తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం