....దాతృత్వం !- కోరాడ నరసింహా రావు.
కలిగిన దాంట్లో కొంత.... 
  యిది దాతృత్వం !
 ఇదే... ప్రేమతత్వం !!

దాచుకుని - దాచుకుని.... 
   మురగబెట్టుకు తినటం 
      అనారోగ్యకారకం... !

తనకి ఇంతే... ఉన్నా.... 
  ఆ ఉన్నదాంట్లో.... కొంత... 
    ఎదుటి ప్రాణి నోటికందించి 
      ఆ ప్రాణి సంతోషానికి.... 
    ప్రశాంతతతో పులకించటమే
        తెచ్చును ఎంతో ఆనందం 
       ఇచ్చునుచక్కని ఆరోగ్యం! 
       ********
 

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం