మహబూబ్ నగర్ లోనిమోతీ నగర్ కు చెందిన ప్రభాకర్ కూతురు హరిప్రియ
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అభిమానంతో
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వెళ్ళిపోతున్న మంత్రి వానాన్ని చిన్నారులు ఆపారు.
చిన్నారులను చూసిన మంత్రి తన వాహనాన్ని ఆపి దిగి చిన్నారి హరిప్రియ తను పొదుపు చేసుకున్న కిడ్డి బ్యాంకు ను తెచ్చి మంత్రికిచ్చింది
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన ఖర్చులకోసం తన వంతు సహాయం అందిస్తున్నట్లు తెలిపింది. ఆ చిన్నారి మాటల్లో విని మంత్రి మంత్రముగ్ధుడయ్యాడు
చిన్నారి హరిప్రియ అభిమానానికి మంత్రి ఫిదా అయ్యారు
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని తను గల్ల గురిగిలో దాచుకున్న డబ్బులు ఇవ్వడంతో విద్యార్థిని ప్రత్యేకంగామంత్రి అభినందించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి