ఉ:శత్రువు లంటు నుండరట శాశ్వతికంబుగ , సుస్థిరంబగున్
మిత్రులు నుండరచ్చటను ,మేలది మచ్చుక నైన నుండదిన్
చిత్ర విచిత్రమైనవగు చేష్టల మాటల చేతలుండటన్
సత్త్రపు నేతలుండు రణ స్థానమె కుచ్చిత రాజకీయమున్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి