చం:కొనగలడండి వోటు ప్రజ కోరినదిచ్చియు నేత ,మారుగా
తను ప్రజనుండి దండుకొను దండిగ దుడ్డును లంచ గొండియై
వినడుగ లోకు లొందె వెత వెర్రిగ మారగ డబ్బు లోలుడై
కనడుగ కష్టనష్టములు కాసుల కామము గప్ప కన్నులన్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి