ఉషోదయ ఫౌండేషన్ ద్వారా ఘనoగా జాతీయ కవి సమ్మేళనo డా.ధనాశి ఉషారాణి నిర్వహించిన ఉషోదయ ఫౌండేషన్ సాహితీ సేవ కార్యక్రమంలో 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి విచ్చేసిన కవులు అందరూ ఉషోదయ ఫౌండేషన్ భాకరాపేట అర్జున్ ఫంక్షన్ హల్ నందు బోయి భీమన్న అవార్డులను మరియు ఉషోదయ ఫౌండేషన్ సాహితీ సేవ అవార్డులను వివిధ రంగాల్లో సేవ చేసిన విశిష్ట వ్యక్తులకు అందజేశారు     తెలుగు సాహిత్యంకు పట్టము కడుతూ జానపద పద్యమును ఏంతో చక్కగా ఆలపిస్తూ ప్రసాద్ సుమతీ గారు కవితాగానము చేయడము జరిగింది ఇందులో ఉషోదయ ఫౌండేషన్ సాహితీ సేవ అవార్డులను 100 మంది వివిధ రంగాల్లోని వారికి ప్రధానo చేయడం జరిగింది ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఆధికవి నన్నయ్య విశ్వవిధ్యాలయ అధిపతి శ్రీ తరపట్ల సత్యనారాయణ గారు ప్రొఫెసర్ బుజ్జి గారు మార్జీయాన పోఫెసర్ మరియు తిరుపతి షీ టీమ్ ఆఫీసర్ సుమతీ గారు మెడికో బ్రాడ్ సి ఈ ఓ గారు డా. రామ్ గారు డైరెక్టర్ సంగీత గారు మరియు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు  ఫాస్టర్ సైలెస్ గారు ఉషోదయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ధనాశి ఉషారాణి గారు రామచంద్రయ్య వరప్రసాద్ రోహిల కార్యక్రమంను నిర్వహించారు గోవిందు గారు హరిచంద్ర ఘట్టం పధ్యములతో చక్కగా అలరించడము జరిగింది  రత్నo గారు రామ్ చందర్ జీ ఉషోదయ ఫౌండేషన్ గురించి నూతన ప్రక్రియలు గురించి వివరించారు  బన్ని మస్తాన్ డాన్సర్ మరియు సాయిరాం స్కూల్ పిల్లలు చక్కగా నృత్యపదర్శన చేయండి జరిగింది  సాహితీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందని పెద్దలు చెప్పడo జరిగింది
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం