ఆధ్యాత్మిక పద్యం:-01;- మమత ఐల కరీంనగర్ 9247593432

 తే.గీ
భర్త యనురాగబంధంబు వారధవగ
మనసు తేలికై గృహమెల్ల వనము గాద
దైవ సన్నిధై విలసిల్లి ధరణి యెల్ల
తండ్రి పరమాత్మ దర్శనం తథ్యమగునొ
02:- తే.గీ
తాత తండ్రియున్ పుత్రుడై ధరణియెల్ల
విస్తరించెనో పరమాత్మ వివరణియ్యఁ
పుడమి నందునన్ పురుషులు మురిపెముగను
వనిత లెల్లర్కి పెంచిరో ఘనతనంత
కామెంట్‌లు